మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది..దసరా పండుగ పురస్కరించుకుని, మహిళా ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..దసరా సెలవు ఈనెల 25న ఆదివారం కావడంతో సోమవారం ఆప్షనల్ సెలవు ఇవ్వాలన్న మహిళా ఉద్యోగుల అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది..మహిళా ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో సోమవారాన్ని కూడా మహిళ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవుగా ప్రకటిస్తూ ఏపీసీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు..ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం రోజు సాధారణ సెలవుతో పాటు..దసరా సెలవు 26న (సోమవారం) కూడా ఉంటుంది.
మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..దసరా పండుగ సందర్భంగా కీలక నిర్ణయం
By rajesh ch
-
Previous article