నా బాడీ.. నా ఇష్టం.. బాలీవుడ్ గాయని షాకింగ్ కామెంట్స్..?

-

సాధారణంగా సినీ సెలబ్రిటీల కు కొన్ని కొన్ని సార్లు సోషల్ మీడియాలో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ బాలీవుడ్ సింగర్ కి ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. నెటిజన్ కి దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది బాలీవుడ్ సింగర్. నా శరీరం నా క్లివేజ్ నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటూ సమాధానం ఇవ్వడంతో నెటిజన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. గతంలో మీటు ఉద్యమం లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన బాలీవుడ్ సింగర్ సోనా.. ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే ఇటీవలే సోషల్ మీడియా వేదికగా గతంలో తాను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే అందరి దృష్టిని ఆకర్షించేందుకు సింపతి కోసం ప్రయత్నిస్తున్నారు.. ఎప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లో ఎందుకు పాల్గొంటున్నారు అంటూ నెటిజన్ ప్రశ్నించడంతో నా శరీరం నా క్లీవేజ్ నా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది సింగర్.

Read more RELATED
Recommended to you

Latest news