ఇండియా వేదికగా 40 సంవత్సరాల అనంతరం… ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సెషన్స్ జరుగనున్నాయి. 1983 లో న్యూ ఢిల్లీ వేదికగా ఐఓసీ సెషన్స్ జరుగగా.. 2023 ముంబై వేదికగా.. ఐఓసీ సెషన్స్ నిర్వహించనుంది ఇండియా. Ioc సభ్యురాలు నీతూ అంబానీ, భారత ఐవోసి బిడ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సస్పెన్స్ లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యులు అందరూ సమావేశమై గ్లోబల్ ఒలంపిక్ మూమెంట్ గురించి చర్చిస్తారు. అలాగే భవిష్యత్తులో ఏ నగరంలో ఒలంపిక్స్ గేమ్స్ నిర్వహించాలని విషయాన్ని కూడా ఈ సెన్స్ లో నిర్ణయం తీసుకుంటారు అన్న మాట.
Ioc శేషం లో విలన్ పిక్స్ లో పాల్గొనే 50 ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి 101 మంది ఓటింగ్ సభ్యులు, 40 మంది గౌరవ సభ్యులు, సీనియర్స్ ప్రతినిధులు పాల్గొంటారు. Ioc 2023 సెషన్స్లో దాదాపు 150 దేశాల నుంచి వెయ్యి మంది క్రీడాకారులు ముంబైకి రాబోతున్నట్టు సమాచారం. యువత క్రీడారంగంలో అడుగులు వేసిన ఈ తరుణంలో ioc భారత్ లో నిర్వహించడం భవిష్యత్తు క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అందరూ భావిస్తున్నారు.