పంచాంగం.. 27 జూన్ గురువారం 2019

-

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి, నక్షత్రం: రేవతి ఉదయం 7.44 వరకు, తదుపరి అశ్విని, అమృతఘడియలు: తె.జా. 5.08 నుంచి ఉదయం 6.44 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.57 నుంచి 3.35 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 5.06 వరకు, వర్జ్యం: లేదు.

Read more RELATED
Recommended to you

Latest news