BREAKING : హైదరాబాద్‌ లో నగ్నంగా మహిళ మృతదేహం..రేప్‌ చేసి మరీ

-

BREAKING : హైదరాబాద్‌ లో నగ్నంగా మహిళ మృతదేహం ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ లోని తుక్కుగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. గోనె సంచిలో మహిళ మృతదేహం ప్యాకింగ్ చేసి కొంత మంది దుండగులు పడేశారు. అయితే.. దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు… మూడు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. రేపి చేసి హత్య చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక దీనిపై ACP అంజయ్య…..మాట్లాడుతూ.. ఎరుపు రంగు చీర లో మహిళ మృతదేహం ఉందన్నారు. మహిళా మెడలో దారంతో ఉన్న తాళిబొట్టు ఉంది…ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని అనుమానంగా ఉందని తెలిపారు. మృతురాలి వయసు 30-35 ఉంటుంది.. బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఉందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news