Bunty

టాస్‌ గెలిచిన శ్రీలంక ; భారీ మార్పులతో భారత్‌

కొలంబో లోని... ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో ఇవాళ శ్రీలంక మరియు టీం ఇండియా జట్ల మధ్య రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌ లో శ్రీలంక జట్టు నెగ్గి... మొదటగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది....

శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. 2007 తర్వాత ఇదే మొదటి సారి

ఈ ఏడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల్లోకి వరద నీరు యథేచ్చగా ప్రవహిస్తోంది. అయితే.. తాజా వరదలతో పూర్తిగా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఇవాళ నిండిపోయిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను కాసేపటి క్రితమే అధికారులు...

కేసీఆర్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం.. మండలాల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో మూడు మండలాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. నారాయణ పేట జిల్లాలో 2 మండలాలు... వికారాబాద్ జిల్లాలో ఒక మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్‌ కొత్త నిర్ణయంతో... నారాయణ పేట జిల్లాలో కొత్త మండలాలుగా...

ఏపీలో కొత్తగా 2010 కరోనా కేసులు, 20 మరణాలు

ఆంధ్ర ప్రదేశ్‌ లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా...

ఆరు నెలల్లో బీజేపీలో టీడీపీ విలీనం : కొడాలి నాని సంచలనం

ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని... ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని...మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే...

ఇవాళ యథావిధిగా రెండో టీ20 : శ్రీలంక బోర్డు ప్రకటన

ఇవాళ శ్రీలంక మరియు టీం ఇండియా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌ పై శ్రీలంక బోర్డు కీలక ప్రకటన చేసింది. నిన్న రద్దు అయిన రెండో టీ20 మ్యాచ్‌ ను తిరిగి యథావిధిగా ఇవాళ నిర్వహిస్తామని శ్రీలంక బోర్డు ప్రకటించేసింది. శ్రీలంక బోర్డు తాజాగా ప్రకటన తో ఇవాళ భారత్‌ మరియు...

ప్రముఖ కమెడియన్ దారుణ హత్య.. గొంతు కోసి మరీ !

అఫ్గనిస్తాన్‌ దేశంలో దారుణం చోటు చేసుకుంది. అఫ్గనిస్తాన్‌ కాందహార్‌ ప్రావిన్స్‌ లో ఖాషా జ్వాన్‌ గా ప్రసిద్ది హాస్యనటుడు నాజర్‌ మొహమ్మద్‌ దారుణ హత్య ప్రపంచాన్ని వణికించింది. స్థానిక మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ ఇంట్లో ప్రవేశించి.. గన్నులతో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు....

Tokyo Olympics: : తొలి రౌండ్‌లో ఆర్చర్ దీపికా కుమారి విజయం

టోక్యో ఒలింపిక్స్‌ ఇండియా క్రీడాకారులు దుమ్ములేపుతున్నారు. తాజాగా ఆర్చర్‌ దీపికా కుమారి.. మహిళల సింగిల్స్‌ ఈవెంట్‌ తొలి రౌండ్‌ లో సునాయస విజయాన్ని నమోదు చేసుకుంది. భూటాన్‌ కు చెందిన కర్మాతో జరిగిన మ్యాచ్‌ తో వరుసగా మూడు సెట్లలో సునాయాస విజయం సాధించిన దీపికా కుమారి, రౌండ్‌ 16 కు అర్హత సాధించింది....

అమిత్ షాను కలిసిన తెలంగాణ ఎంపీ

ఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కలిశారు. ఈ సందర్భంగా భైంసా అల్లర్ల పై అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ... భైంసాలో హిందువుల మీద దాడికి పాల్పడుతున్నారని.... రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా హిందువుల పై కేసులు పెట్టి...

శ్రీలంక టూర్ : టీ-20 మ్యాచ్‌లకు కెప్టెన్‌ గా భువనేశ్వర్‌ !

ప్రస్తుతం టీం ఇండియా... శ్రీలంక టూర్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ జట్టుపై వన్డే సిరీస్‌ ను గెలిచిన టీం ఇండియా... ఇప్పుడు టీ-20 కప్‌ పై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే టీం ఇండియాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకగా... తాజాగా... టీం ఇండియా కెప్టెన్‌...

About Me

878 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం...
- Advertisement -

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....

తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ ఎంతో తెలుసా?

న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులుగా తటస్థంగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ బుధవారం ఉన్న రేటే ఉంది. జైపూర్‌లో...