Bunty

గురుకుల పాఠశాలలో కలకలం..25 మంది విద్యార్థినులకు వాంతులు-విరేచనాలు

సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కలకలం రేపింది. ఈ ముత్తంగి గురుకుల పాఠశాలలో ఏకంగా 25 మంది విద్యార్థినులకు వాంతులు విరోచనాలు సంభవించాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికి ఆ విద్యార్థులకు వాంతులు - విరోచనాలు అయ్యాయి. అయితే.... ఇందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో.... ఆ ముగ్గురు విద్యార్థులను... సంగారెడ్డి ప్రభుత్వ...

పాకిస్థాన్ ఉగ్ర వాదులతో కేసీఆర్ కు సంబంధాలు : బండి సంజయ్ సంచలనం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ సారి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ గురించి కేసీఆర్‌ మాట్లాడుతాడని... కొంపతీసి.. ఉగ్రవాదులతో కేసీఆర్‌ కు సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కేసీఆర్‌ బిజినెస్‌ చేస్తున్నాడని డౌట్‌ వస్తుందని సంచలన వ్యాఖ్యలు...

ప్రతీ గింజ కేసీఆరే కొనాలి..కొనకపోతే అంతు చూస్తాం : బండి సంజయ్‌

తెలంగాణలో రైతులు పండించిన ప్రతీ గింజ ను కేసీఆరే కొనాలని... కొనుగోలు చేయకపోతే.. అంతు చూస్తామని వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. వానా కాలం పంటను ఎలా కొంటున్నావో.... యాసంగి పంటను కూడా అలాగే కొనాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌. ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య తెలంగాణ...

దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త..త్వరలోనే డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలో అందుబాటులోకి డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు రానున్నట్లు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభ లో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియ జవాబు ఇచ్చారు. అమెరికాలో...

కేసీఆర్‌ ప్రెస్‌ మీట్స్‌… అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయి : ధర్మపురి అరవింద్

సీఎం కేసీఆర్‌ పై నిజామాబాద్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. కేసీఆర్ మీడీయా సమావేశాలు అడల్ట్ సినిమాలను తలిపిస్తున్నాయని... రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించమని విద్యుత్ చట్టంలో ఎక్కడా లేదు? అన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి కేసీఆర్.. బిజెపి ఎంపిలపై పదజాలాన్ని వాడుతున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్...

ఏపీ విద్యార్థులకు శుభవార్త..జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల

జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం కింద డబ్బులను ఏపీ సర్కార్‌ విడుదల చేసింది. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన డబ్బులను సీఎం వైయస్‌.జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మాట్లాడుతూ... ఈ పథకం వల్ల అక్షరాల 11.03 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతోందని.. మూడో త్రైమాసికం...

బ్రేకింగ్‌ : మంత్రి హారీష్‌ రావు కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు

తెలంగాణ ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హారీష్‌ రావు కు ఊహించని షాక్‌ తగిలింది. మంత్రి హారీష్‌ రావు కాన్వాయ్‌ ని రైతులు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నాందేడ్ - అఖోల 161వ. జాతీయ రహదారి పై మంత్రి హరీష్ రావు కాన్వాయిని అడ్డుకున్నారు రైతులు. ఈ నేపథ్యంలోనే....కారు దిగి రైతులతో...

బ్రేకింగ్ : రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. అయితే... నిన్నటి లాగే... లోక్‌ సభ, రాజ్య సభల్లో.... ప్రతి పక్ష నేతలు... కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే... రాజ్యసభ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎంపీల వాకౌట్ అయ్యారు. నిన్న12 మంది రాజ్యసభ సభ్యులపై వేసిన...

కేసీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు : డీకే అరుణ కౌంటర్

నిన్న కేంద్రంపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీ నాయకులు డీకే అరుణ కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌... మీడియా సమావేశం లో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌... రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు డీకే అరుణ. ముఖ్యమంత్రి నీ భాష మార్చుకో ,...

జగన్ సర్కార్ కు బిగ్ రిలీఫ్..పేదల ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు సంచలన నిర్ణయం !

పేదలందరికీ ఇళ్ళు పథకం పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్ళు పథకం పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా రద్దు చేస్తూ హై కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ను వెలువరించింది. హై కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు తో ఇళ్ల స్థలాల పై...

About Me

4199 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...