Chaitra

ఆ విద్యార్థులకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌

కొంత మంది ఏళ్ల కిందట డిగ్రీ చదివి సబ్జెక్టులన్నీ పాస్‌ కాలేక పోయి, పట్టా అందుకోలేక పోయిన విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణీత గడువులోగా సబ్జెక్టులన్నీ పాస్‌ కాలేక పట్టాను అందుకోలేకపోతారు. గడువు పూర్తి కావడంతో వారి డిగ్రీ క్యాన్సెల్‌ అవుతుంది. దీంతో అలాంటి వారు...

‘మేరా రేషన్‌” యాప్‌ పూర్తి వివరాలు

మేరా రేషన్‌ యాప్‌ కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. రేషన్‌ సరుకుల విషయంలో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మేరా రేషన్‌ యాప్‌ తెచ్చింది. వన్‌ నేషన్‌... వన్‌ రేషన్‌ కార్డ్‌ విధానం తెచ్చిన కేంద్రం... శుక్రవారం మేరా రేషన్‌ మొబైల్‌ యాప్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ముఖ్యంగా వినియోగదారులు... తవదగ్గర్లో ఎక్కడ రేషన్‌...

అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇక ఒకే పరీక్ష.. ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగార్థులకు అన్ని పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించాలని సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలు, పబ్లిక్‌ సెక్టర్‌ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌)ను సెప్టెంబర్‌ లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. దీని కోసం కేంద్ర మంత్రి వర్గం ఆమోదంతో నేషనల్‌...

నెట్‌ఫ్లిక్స్‌ ఖాతా షేర్‌ చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే నెట్‌ ఫ్లిక్స్‌ తమ ఖాతాదారుల కోసం మరోసరికొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీనివల్ల పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను అరికట్టే ప్రయత్నం చేస్తోంది నెట్‌ఫ్లిక్స్‌. సాధారణంగా ఏదైన డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ఉంటే ఆ ఐడీని దాదాపు స్నేహితులందరూ ఆ ఐడీ, పాస్‌వర్డ్‌ అందరూ షేర్‌ చేసుకుంటారు. అలాగే ప్రపంచ నంబర్‌ వన్‌...

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా? అయితే డిస్కౌంట్‌ పొందండి ఇలా!

పెరిగిన పెట్రోల్‌ ధరలు, వంటింటి గ్యాస్‌ ధరలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే, కొన్ని చిన్నపాటి వెసలుబాటులను, క్యాష్‌బ్యాక్‌లను ఇటువంటప్పుడే కదా వాడుకోవాలి. మీరు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తున్నారా? అయితే గ్యాస్‌పై మీకు డిస్కౌంట్‌ వర్తిస్తుంది. ఇక ఏమాత్రం ఈ అవకాశాన్ని వదులుకోకండి. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.50...

ఎన్నికల సమాచారం కోసం ప్రత్యేక యాప్‌!

మనదేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.మనకు మన ఓటుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి రకరకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే మరో కొత్త యాప్‌ను కూడా పరిచయం చేసింది డెమోక్రాటికా అనే కంపెనీ బోల్‌ సుబోల్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ యాప్‌లో ఎన్నికల వివరాలు, మనదేశ...

గూగుల్‌ మాప్స్‌లో సరికొత్త ఫీచర్లు!

గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగదారులకు శుభవార్త. ఇకపై మీరూ గూగుల్‌ మ్యాప్లని ఎడిట్‌ కూడా చేయవచ్చు. మ్యాప్‌లో ఏవైనా తప్పుగా నమోదైన రోడ్లు, మిస్‌ అయిన రోడ్ల వివరాలను సులభంగా ఎడిట్‌ చేసే అవకాశాన్ని గూగుల్‌ మ్యాప్‌ కల్పిస్తోంది. దీని పనితీరును మెరుగుపరిచేందుకు వినియోగదారులకు భాగస్వామ్యం చేయాలని సంస్థ భావిస్తోంది.   దీనికి తగ్గట్లు కొత్త ఫీచర్లను అభివృద్ధి...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ తప్పులు చేయకూడదు!

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి 71 మంది, వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానానికి 93 మంది పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల...

ఎస్‌బీఐ క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌లో ఉండే ఈ సేవలు మీకు తెలుసా?

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏటీఎం సెంటర్లలో ఆటోమెటెడ్‌ డిపాజిట్‌ అండ్‌ విత్‌డ్రాయల్‌ మెషీన్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాదారణంగా ఈ మెషీన్‌ తో కేవలం డబ్బులు మాత్రమే డిపాజిట్‌ లేకపోతే విత్‌డ్రా చేసుకోవచ్చని మనకు తెలుసు కానీ, దీని ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలియక వినియోగదారులు ఈ మెషీన్‌ గురించి పెద్దగా పట్టించుకోరు. మీకు...

ఫోన్ నెట్‌ సరిగా రావడం లేదా? అయితే 4జీ ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచుకోండిలా!

మనదేశంలో మాత్రం ఇంకా చాలా ప్రాంతాల్లో 4జీ స్పీడ్‌ సరిగ్గా రాక నానా తంటాలు పడుతున్నారు. కానీ, ప్రపంచం దృష్టి రానున్న 5జీ స్పీడ్‌ మీద ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మన మొబైల్‌ లో 4జీ డేటా స్పీడ్‌ ఎందుకు తక్కువగా వస్తుంది అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. మొబైల్‌ స్పీడ్‌ అనేది మీరు...

About Me

288 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు....
- Advertisement -

క‌రోనా మూడో వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు ప్ర‌మాదం.. త‌ల్లిదండ్రుల‌కు టీకాలు వేయించండి: నిపుణులు

క‌రోనా మొదటి వేవ్ వ‌ల్ల 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్ లో యువ‌త ఎక్కువ‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు....

శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో...

వైసీపీ మంత్రుల‌కు చిక్కులు.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకే

ఏపీలో వైర‌స్ వేరియంట్ల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైర‌స్ మాట‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైర‌స్ ఉంద‌ని, దీనిపై ఎలాంటి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని టీడీపీ అధినేత...

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

క‌రోనా తీవ్ర‌త లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశ‌మే అత‌లాకుత‌లం అవుతోంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌లు...