mahesh balige

పంచాంగం 9 జనవరి 2019

విళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం తదియ మధ్యాహ్నం 2.41 వరకు, తదుపరి చతుర్థి, నక్షత్రం: దనిష్ఠ, అమృతఘడియలు: మధ్యాహ్నం 3.05 నుంచి సాయంత్రం 4.41 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.23 నుంచి 1.46 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.01 నుంచి 12.45 వరకు, వర్జ్యం: లేదు.

శ్వేతార్క గణపతికి పూజచేస్తే మంచి ఫలితం! జనవరి 9 రాశిఫలాలు

మేషరాశి: సంతోషం, భార్య బంధువర్గంతో విందులకు సూచన, వ్యాపార లాభం, సమస్యలు పరిష్కారం, కుటుంబ సౌఖ్యం. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి. వృషభరాశి: అనుకూలత తక్కువ, మిత్రుల సహకారం, దేవాలయ సందర్శన సూచన, చిన్నచిన్న సమస్యలు. పరిహారం నవగ్రహ ప్రదక్షిణ లేదా ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి. మిధునరాశి: విందుభోజనం, కలహాలు, ధన నష్టం, ప్రతికూలమైన...

కార్తీక స్నానం చేయలేదా.. ఇది చేయండి చాలు!

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేయాలి. కానీ ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇటువంటివారికి శాస్త్రం చెప్పిన సులభోపాయం తెలుసుకుందాం... త్రికార్తీక వ్రతం: కార్తీక పౌర్ణమికి ముందు అంటే కార్తీక శుద్ధ త్రయోదశి మొదలు పౌర్ణమి వరకు మూడురోజులు సూర్యోదయానికి ముందే స్నానం, దీపారాధన చేసి దేవతారాధన చేయడంతోపాటు పరనింద, అసత్యం మాట్లాడకుండా...

ఇలా చేస్తే ఏకాదశి విశేష ఫలాలు మీ సొంతం !

(పరమ పవిత్రం సోమవారం ఏకాదశి) శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం. దీనిలో అత్యంత అరుదుగా వచ్చే కలయిక సోమవారం-ఏకాదశి. రేపు ఆ అరుదైన సంఘటన జరుగనున్నది. ఈ పవిత్రమైన రోజు భక్తితో శివకేశవ పూజలు ఆచరించినవారికి అత్యంత విశేష ఫలితాలు లభిస్తాయి. కార్తీకమాసంలో శుక్లపక్ష ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు...

నవంబర్ 18-25 వరకు రాశి ఫలాలు: ఈ వారం కార్తీక పూజలతో అందరికీ మంచి ఫలితాలు!

మేషరాశి: ఈ వారం అన్నదమ్ములు, బంధువులతో సత్సంబంధాలు. వ్యవసాయదారులకు, వ్యాపారంలో ఉన్న వారికి లాభించే అవకాశం. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆవేశాలకు లోనుకారాదు. శ్రమ అధికంగా ఉంది. దైవబలంతో కార్యాలు సఫలీకృతం అవుతాయి. విఘ్న నివారణకు గణపతికి గరికతో పూజించండి. ఆరోగ్యం కోసం సూర్య నమస్కారాలు చేయండి. నిరంతరం ఇష్టదైవారాధనతో ముందుకు వెళ్లండి. వృషభరాశి:...

About Me

325 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

లవ్‌ ఓకే, మ్యారేజ్ నాట్ ఓకే అంటోన్న హీరోయిన్లు

ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది అంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకి ప్రేమతో పాటు, వయసు కూడా ముదురుతోంది గానీ, పెళ్లి మాత్రం కాట్లేదు. లవ్‌యాత్రలతో ఫారెన్...
- Advertisement -