KKK writes

ఆ విషయం టీడీపీనే అడగాలి : సోము వీర్రాజు

ఏపీలో పొత్తుల రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే నిన్న జనసేనాని పవన్‌ చేసిన వ్యాఖ్యాలు బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసి ముందుకు అడుగులు వేస్తాయని, మెట్టు ఎవరు ఎక్కుతారో, ఎవరు దిగుతారో త్వరలోనే తెలుస్తుందని ఏపీ బీజపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో రేపు ఆ...

ఓ న్యాయ విద్యార్థి ఆత్మహత్య.. విషయం తెలిసి అందరూ షాక్‌..

బుర్రకో బుద్ది, జిహ్వాకో రుచి అన్నట్లు కొందరి ఆలోచనలు కొత్త ఆవిష్కరణలకు పునాదులుగా మారుతుంటే.. కొన్ని సందర్భాల్లో అలా చేసిన వారి జీవితాలే కనుమరుగైపోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనే ఉంది. మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఓ న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిందీ...

మైనర్‌ బాలిక రేప్‌లో ఫోటోలు, వీడియా బయటకు రావడంపై పోలీసుల ఆరా

హైదరాబాద్‌లోని అమ్నేషియ పబ్‌ మైనర్‌ బాలిక కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుతులను కఠినంగా శిక్షించాలంటూ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల...

సోషల్‌మీడియాలో పోస్ట్‌.. టీడీపీ మహిళా నేతకు సీఐడీ నోటీసులు..

శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ పోలీసులు గత రాత్రి 10 గంటల సమయంలో నోటీసులు ఇచ్చారు. అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని, లబ్ధిదారులకు ఈ ఏడాది ఆ రెండు పథకాలు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న...

యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నేడు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రం నుంచి దాదాపు 50...

ఏపీలో నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సంయుక్త సంచాలకులు రవీంద్రనాథెడ్డి తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులు జూన్ 5 నుంచి 16వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రిజర్వేషన్లు లాటరీ విధానంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇంటర్ ప్రవేశాలు...

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు

కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ఒకవైపు స్టాక్ మార్కెట్లు దూకుడుగా ట్రేడవుతుండగా.. మరోవైపు బంగారం కూడా మదుపరులకు లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ఇవాళ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 52,100గా నమోదైంది. ఇక వెండిపై స్వల్పంగా తగ్గింది. బంగారం ధరల్లో మార్పులు...

ఏపీ ప్రజలకు శుభవార్త.. సచివాలయాల్లో ఆధార్ సేవలు

దేశంలో ఎక్కడికిపోయిన ఆధార్‌ తప్పనిసరైంది. అయితే ఆధార్‌ సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఆధార్ సేవలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. తొలిసారి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల...

వరద ముంపు నుంచి బస్తీవాసులకు విముక్తి..

చిన్నపాటి వర్షం పడితే చాలు హైదరాబాద్‌లోని రోడ్లన్నీ జలమయమవుతుంటాయి. అయితే వరద నీరు పొటెత్తితే బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఎస్న్డీపీతో నాలాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం సికింద్రాబాద్ లోని ప్యాట్నీ నాలాపై 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి...

Breaking : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్‌ సర్కార్‌..

ఎట్టకేలకు ఆర్టీసీ ఉద్యోగుల కలను నేరవేర్చింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ...

About Me

5727 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...