ఈ బిజినెస్ చేస్తే నెలకి లక్ష రూపాయిలు సంపాదించచ్చు…!

Join Our Community
follow manalokam on social media

వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. వాటే ఆఫర్ కదా…! మరి దీని కోసం పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి. పూర్తి వివరాల లోకి వెళితే…. ఈ వ్యాపారం చెయ్యడం వలన నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. అయితే దీనికి ముందుగా రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

మీరు అలా పౌల్ట్రీ ఫార్మింగ్ స్టార్ట్ చెయ్యొచ్చు. కోళ్ల వ్యాపారం చేయడం ద్వారా మంచి రాబడి పొందొచ్చు. రిస్క్ కూడా ఇందులో ఉంటుంది మీరు కాస్త గమనించండి. ఇది ఇలా ఉండగా వ్యాపారానికి సంబంధించి వివరాలని చూస్తే… దీని కోసం రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు డబ్బులు సరిపోతాయి. ఈ డబ్బుతో 1500 కోడి పిల్లలు కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇంకో 10 శాతం ఎక్కువ పిల్లలను కొనాలి. కోడి పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ కొనాలి. ఒక్కో కోడి పిల్ల కోసం రూ.30 నుంచి రూ.35 వెచ్చించాల్సి ఉంటుంది.

కేవలం కోడి పిల్లలకు మాత్రమే రూ.50 వేలు అవుతుంది. అలానే వాటి మేతకి, మందులకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. 20 వారాలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఇలా ఉండగా ఒక కోడి ఏడాదికి 300 గుడ్లు పెడుతుంది. మొత్తం అన్ని కోళ్లు సుమారు 4 లక్షలకు పైన గడ్లు పెడతాయి. రూ.5 అమ్మినా మంచి లాభం వస్తుంది. రూ.20 లక్షలు పొందొచ్చు. అంటే ప్రతీ నెల రూ.లక్షకు పైన వచ్చినట్టు.

 

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...