ఆదిపురుష్ పై అదిపరిపోయే అప్దేట్ ఇచ్చిన సైఫ్ ఆలీ ఖాన్..

-

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ లో ప్రభాస్ రావణుడిగా కనిపిస్తున్నాడు‌. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని ప్రకటించారు కూడా. లంకేష్ పాత్రలో కనిపించనున్న సైఫ్ ఆలీ ఖాన్, ఆదిపురుష్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన సైఫ్, ఆదిపురుష్ లో తన పాత్ర గురించి చెబుతూ, లంకేష్ పాత్ర నెగెటివ్ రోల్ అయినప్పటికీ దర్శకుడు ఆ పాత్రకి మానవతా కోణాన్ని జోడించాడు. లక్ష్మణుడు సూర్పణఖ ముక్కు కోయడం, వంటి విషయాల్లో లంకేష్ మానవతా కోణాన్ని చూపించనున్నారని అన్నాడు. ఆదిపురుష్ లో సీతగా బాలీవుడ్ భామ క్రితి సనన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి చిత్రబృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news