తన అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బుట్ట బొమ్మ..!

-

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించిన ఫోటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం జిమ్ వర్కౌట్లు చేసి బయటకు వస్తున్న సమయంలో లేదంటే ఏదైనా వెకేషన్ కి వెళ్ళిన సందర్భాలలో వారిని చూసిన అభిమానులు కూడా..తమ అభిమాన హీరోయిన్ల ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.

 ఇక హీరోయిన్లు సైతం వింత వింత డ్రస్సులలో కూడా తమ అందాలను చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా జిమ్ వర్కౌట్ ను ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో పూజా హెగ్డే కి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
వాటి గురించి చూద్దాం.

స్పోర్ట్స్ దుస్తులలో చేతులు జిమ్ కిట్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్, మొబైల్ రెయిన్ కోట్ ఇలా అన్నిటిని ధరించి .. అలసిపోయిన శరీరం చెమటలు కక్కుతూ బయటికి వస్తున్న సందర్భంలో తన తడి పొడి అందాలతో నాభి అందాలను చూపిస్తూ అక్కడ ఉన్న ప్రేక్షకులను సైతం ఆకట్టుకునేలా చేసింది ముద్దుగుమ్మ పూజ హెగ్డే.

క్యాజువల్ లుక్ అయినా సరే ఎలాంటి లుక్కులో అయినా సరే ఈ ముద్దుగుమ్మ చాలా స్టైలిష్ గా కనిపిస్తోందని ఈ ఫోటో చూసిన కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా కళ్ళకు సన్ గ్లాసెస్ చేతిలో జిమ్ హ్యాండ్ బ్యాగ్ తో తన అందాలను చూపిస్తూ నెటిజన్ లను సైతం మంత్ర ముగ్ధులు అయ్యేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకంటే ఫిజిక్ కలిగిన హీరోయిన్లు ఎవరుంటారు అంటూ నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ రెండు భాషలలో కూడా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version