అప్సర అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఫొటోస్ వైరల్..!

-

ఇటీవల కాలంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రమోట్ చేస్తున్న భామలకు భారీ డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆర్జీవి బోల్డ్ సినిమాల్లో నటిస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్న హీరోయిన్ అప్సర రాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ఆయన చేసిన రెండు సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. అందులో ఒకటి థ్రిల్లర్ మూవీ కాగా రెండవది డేంజరస్ .. ఆర్ జి వీ ఫోకస్ అంత అప్సర అందాల మీదే ఉంచడంతో ఈమెకు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. బికినీ తో తన అందాలను చూపించి రచ్చ లేపిన ఈ ముద్దుగుమ్మ తాజాగా చీర కట్టులో నడుము అందాలను చూపిస్తూ హోయలు పోతోంది.

ఈ దెబ్బతో అప్సరాకి స్పెషల్ ఐటమ్ సాంగ్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోని క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్ సాంగుతో గత ఏడాది ఊపు ఊపేసిన ఈమె..ఈ సాంగ్ తో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న అప్సర రాణి కేవలం సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా అందాల ప్రదర్శనతో మతి పోగొట్టేస్తోందని చెప్పవచ్చు. బికినీ షోలతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఈమె ఫాలోవర్స్ ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రకరకాల ఫోజులతో మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే స్లీవ్ లెస్ బ్లౌజ్ తో శారీని కట్టి హాట్ అప్పీల్ రివీల్ చేసింది.

టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్న అప్సర రాణికి ఆమె కోరినట్టుగానే ఆఫర్లు వస్తున్నాయి. స్క్రీన్ మీద కనిపించడానికి ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధమవుతున్న అప్సరా అని, తన గ్లామర్ ట్రీట్ తో యువతను బాగా ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని వరుస గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Apsara Rani (@apsararaniofficial_)

Read more RELATED
Recommended to you

Latest news