అందాల పూదోట అన్వేషి.. అదిరే లుక్స్‌

ఈ మ‌ధ్య గూగుల్ ను షేక్ చేస్తోంది ఓ అందాల పూదోట‌. ఆమె గురించి కు‌ర్ర‌కారు ఎక్కువ‌గా సెర్చ్ చేస్తున్నార‌ని తేలింది. ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు మ‌రి. ఈ భామ పెద్ద హీరోయిన్ కాదు.. కానీ త‌న అంద‌చందాల‌తో విప‌రీతంగా ఫేమ‌స్ అయిపోయింది. ఫేస్‌బుక్ లో నిత్యం లైవ్ షోలు పెడుతూ యూత్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. ఇంత చెప్తోంది ఎవ‌రి గురించా అనుకుటున్నారా… అయితే పూర్తిగా చ‌ద‌వండి తెలుస్తుంది.


అన్వేషి జైన్.. ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా ఆమె ఎవ‌రో. ఈమె ను గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పర్సన్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదండోయ్ ఈ పిల్ల నటి కూడా. త‌న అందచందాలతో అదరగొడుతూ.. సోషల్ మీడియాను ర‌చ్చ‌ర‌చ్చ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ‌ అన్వేషి తెలుగులోనూ ఓ సినిమా చేస్తోంది తెలుసా. కమిట్‌మెంట్ అనే సినిమాతో లక్ష్మికాంత్ చెన్నా దర్శక‌త్వంలో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు గూగుల్‌ను షేక్ చేస్తున్నాయి. ఆహా అనిపించే అందంతో స్ట‌న్నింగ్ లుక్స్‌తో అద‌ర‌గొడుతోంది. ఇక ఈ ఫొటోలు విప‌రీతంగా ఫేమ‌స్ అయిపోయాయి. కుర్ర‌కారు త‌మ వాట్సాప్ ల‌లో షేర్ చేసుకుటున్నారంటే ఎంత‌లా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇక ఈ ఫొటోల‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.