బ్రేకింగ్: స్టార్ మా లోగో చేంజ్

-

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మా టీవీ ఇప్పుడు బిగ్ బాస్ వంటి ప్రముఖ షోస్ తో కూడా సందడి చేస్తుంది. వరుసగా వినోద్ కార్యక్రమాలను అందిస్తుంది. నేడు బిగ్ బాస్ 4 ని మొదలు పెట్టారు. నాగార్జున హోస్ట్ గా ఈ కార్యక్రమం మొదలయింది. ఇక ఈ సందర్భంగా స్టార్ మా లోగోని మార్చింది యాజమాన్యం. స్టార్ మా లోగోలో ఇప్పుడు తెలుగుని కూడా యాడ్ చేసారు.

స్టార్ అనే పధం ఇంగ్లీష్ లో ఉండగా మా అనే పదం తెలుగులో ఉంది. ఇక స్టార్ లోగోలో పసుపు కుంకుమ రంగులు ఉన్నాయి. దీనిని నాగార్జున లాంచ్ చేసారు. లాంచ్ చేసే ముందు వినోద కార్యక్రమంతో పాటుగా తెలుగుకి సాంప్రదాయాలతో పలు పాటలను ప్రదర్శించారు. లోగోకి చాలా మంచి స్పందన వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news