రాహుల్ గాంధీని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే..చంపేయండి – హీరో శివాజీ

-

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే..అతన్ని చంపేయండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్‌ హీరో శివాజీ. రాహుల్ గాంధీ పై సస్పె న్షన్‌ పై హీరో శివాజీ.. స్పందించారు.

రాహుల్ ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనుకుంటే రాహుల్ ను చంపేయండి… మోడీ విధానాలను ఎవరు హర్షించరని తెలిపారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని నిర్మించిందని తెలిపారు. రాహుల్ కోసం అందరూ ఒక్కసారి ముందుకు రండి..రాహుల్ కోసం నిలబడాల్సిన అవసరం ఉందని వివరించారు. గాంధీ కుటుంబం కోసం, ఈ దేశం కోసం ఒకసారి కాంగ్రెస్ తో కలిసి అందరం పని చేయాలని కోరారు. అందరిలో కాంగ్రెస్ డిఎన్ఏ నే ఉంది…బై బై మోడీ అంటూ చురకలు అంటించారు టాలీవుడ్‌ హీరో శివాజీ.

Read more RELATED
Recommended to you

Latest news