రెడ్ డ్రస్ లో రెచ్చిపోయి వయ్యారంగా డాన్స్ వేస్తున్న జబర్దస్త్ వర్ష..!!

-

బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లలో జబర్దస్త్ కూడా ఒకటి. ఇందులో లేడీ కమెడియన్ గా పేరు పొందింది వర్ష. ఇక వర్ష, ఇమ్మానుయేల్ కలిసి చేసే పనులు ఎప్పుడూ వైరల్ గా మారుతూనే ఉండడమే కాకుండా అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. వర్ష గతంలో కూడా పలు సీరియల్స్ నటించింది కానీ అంతగా ఆమెకు పేరు రాలేదు. కానీ జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఈమెకు బాగా మంచి పాపులారిటీ వచ్చింది దీంతో పలు అవకాశాలను కూడా దక్కించుకుంటోంది. తాజాగా ఈ అమ్మడు ఒక రీల్ వీడియోని చేసింది. అందులో రెడ్ కలర్ డ్రెస్సులో కేక పెట్టించే అందాలతో హల్చల్ చేస్తోంది వర్ష. ఇక వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వర్ష వేస్తున్నటువంటి డ్యాన్స్ ను కుర్రకారుల సైతం మైమరిపించేలా కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలోని పాటకు డాన్స్ వేస్తూ అందరిని ఫిదా చేస్తోంది. ఇక తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రతిరోజూ పెంచుకుంటూ ఉంటుంది వర్ష. బుల్లి తెర పై అడుగుపెట్టి అది తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి సోలో కూడా నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదిస్తుంది.

అయితే అందం ,అభినయం ఉన్నప్పటికీ ఈమెకు సినిమాలలో మాత్రం అవకాశాలు రాలేదు.. అయితే ఈమెకు కూడా సినిమాల వైపు వెళ్లాలనే ఇంట్రెస్ట్ కూడా లేనట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. వరుసగా పలు షోలు చేస్తూ, సీరియల్స్ లో నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది జబర్దస్త్ వర్ష. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వాటిని తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. వర్ష ఎలాంటి పోస్ట్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఈ వీడియో పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ రాబట్టుకున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version