Pooja hegde : “ఎఫ్ 3” నుంచి పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ప్రోమో రిలీజ్

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా లో… కూడా హీరోయిన్లుగా తమన్నా మరియు మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయి….విడుదలకు రెడీగా ఉంది.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి .. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమాలోని లైఫ్ అంటే ఇట్టా వుండాల సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఈ సాంగ్‌ లో పూజా హెగ్డేతో.. వెంకీ, వరుణ్‌ తేజ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. కాగా.. మే 27 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news