ఈ వారం థియేటర్లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే

-

మార్చి నెల రెండో వారం వచ్చేసింది. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ వీక్ కూడా థియేటర్‌లో చిన్న చిత్రాల హవానే కొనసాగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదికి పైగా చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం రానున్న సినిమాలు ఏంటి..? అందులో ఎన్ని ప్రేక్షకుల మనసు గెలుచుకోబుతున్నాయి..? ఓసారి ఆ లిస్టేంటో లుక్కేద్దామా?

థియేటర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే

వెయ్‌ దరువెయ్‌ – మార్చి 15

రజాకార్‌ – మార్చి 15

తంత్ర – మార్చి 15

షరతులు వర్తిస్తాయి! – మార్చి 15

లైన్‌మ్యాన్‌ – మార్చి 15

రవికుల రఘురామ – మార్చి 15

లంబసింగి – మార్చి 15

యోధ – మార్చి 15

వీటితో పాటు, ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్లో మీరు ఏ సినిమా చూడాలో త్వరగా డిసైడ్ అవ్వండి. వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఈ వీకెండ్ను జాలీగా ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version