Neha Sharma : డ్రెస్ బటన్స్ విప్పి, ఎద అందాలతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శర్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ భామ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది.

తాజాగా ఈ హీరోయిన్ పోస్టు చేసిన హాట్ ఫొటోతో నెట్టింట హీట్ బాగా పెరిగిందని చెప్పొచ్చు. బోల్డ్ గా తన అందాలను ఆరబోయడంలో ముందుండే నేహా శర్మ.. ఈ సారి ఏకంగా బెడ్  రూం లో దిగిన ఫొటోను పోస్టు చేసింది.

షర్ట్ వేసుకుని పడుకున్న నేహా శర్మ ప్యాంట్ వేసుకోవడం మాత్రం మరిచిపోయింది. హాట్ థైస్, క్లీవేజ్ చూపూతు కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

వైట్ షర్ట్ వేసుకున్న ఈ సుందరి లోపల బ్లాక్ కలర్ బ్రా వేసుకోగా, అందులో నుంచి క్లీవేజ్ స్పష్టంగా కనబడుతుండటం చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు. నేహాశర్మ షేర్ చేసిన ఫొటోను చూసి ఫైర్ సింబల్ కామెంట్ చేస్తున్నారు మరి కొందరు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version