సినిమా

శైలజా రెడ్డి అల్లుడు టీజర్.. చైతు లుక్ అదుర్స్..!

నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయెల్ లీడ్ రోల్స్ లో మారుతి డైరక్షన్ లో వతున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆగష్టు 31న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో శైలజా రెడ్డిగా...

అల్లు అర్జున్ ‘సభకు నమస్కారం’..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడన్న విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే విక్రం కె కుమార్ డైరక్షన్ లో బన్ని సినిమా ఉంటుందని టాక్. అయితే అల్లు అర్జున్ ఇచ్చిన సలహాలు విక్రం ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కేలా ఉందని అంటున్నారు....

సమంతను ఈ రేంజ్ లో వాడుతున్నారే..!

సౌత్ లో క్రేజీ బ్యూటీగా సమంత చాలా పాపులర్. అక్కినేని ఫ్యామిలీ కోడలిగా అడుగుపెట్టిన సమంత తన క్రేజ్ తో వారికి స్టార్ ఇమేజ్ వచ్చేలా చేస్తుంది. కింగ్ నాగార్జున తప్ప అక్కినేని హీరోలంతా అంత సక్సెస్ అవలేదు. చైతు తన ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పర్టిక్యులర్ ఇమేజ్ అంటూ రాలేదు. ఇక అఖిల్...

భరత్ భామ లవ్ లో పడ్డదా.. ఆ హీరోతో చెట్టాపట్టాల్..!

భరత్ అనే నేను సినిమా హీరోయిన్ కియారా అద్వాని బాలీవుడ్ హీరోతో లవ్ లో పడ్డదన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియరా అద్వాని ప్రేమలో ఉందట. అందుకే అమ్మడు బర్త్ డేకు సిద్ధార్థ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడని టాక్. అలియా...

చిక్కుల్లో పడ్డ సైరా.. సెట్స్ ధ్వంసం..!

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథను తెరరూపం దాల్చుతున్నారు. ఇక ఈ సినిమా కోసం శేరిలింగంపల్లిలో రంగస్థలం సెట్స్ ను వాడుతున్నారు. రంగస్థలం కోసం వేసిన సెట్స్ సైరా కోసం వాడుతున్నట్టుగా రెవిన్యూ అధికారుల నుండి ఎలాంటి...

మీకిది తెలుసా.. బాహుబలి 3 రెడీ అవుతుంది..!

బాహుబలి.. ఈ పేరు వింటేనే ప్రతి ప్రేక్షకుడికి ఒళ్లు పులకరించేలా.. రోమాలు నిక్కబొడుచుకునే భావన కలుగుతుంది. తెలుగు సినిమా 50, 100 కోట్ల మధ్య కొట్టు మిట్టాడుతూ.. సౌత్ లోనే సత్తా చాటడానికి అటు ఇటుగా ఉండగా నేషనల్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా ఇది తెలుగు సినిమా దమ్ము అని...

ఏందయ్యా దిల్ రాజు.. ఏంది నీ అతి..!

బడా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ నుండి సినిమా అంటే ఒక మార్క్.. ప్రేక్షకులు కూడా దిల్ రాజు మీద అంత హోప్స్ పెంచుకున్నారు. సినిమాకు నిర్మాతే అయినా అన్ని దగ్గర ఉండి చూసుకుంటాడు దిల్ రాజు. అయితే ఈమధ్య అది మరీ ఎక్కువైందని అంటున్నారు. ఈమధ్య దిల్ రాజు ప్రవర్తన చూసి అందరు...

హ్యాపీ వెడ్డింగ్.. శాటిలైట్స్ కాపాడింది…!

మెగా వారసురాలు నిహారిక హీరోయిన్ గా చేసిన సెకండ్ మూవీ హ్యాపీ వెడ్డింగ్. నిర్మాత ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా నటించాడు. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ కార్య ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులలో మిక్సెడ్...

కొరటాల శివతో మళ్లీ యంగ్ టైగర్..!

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు దర్శకుడిగా సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో తన తర్వాత సినిమా ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2019 దసరాకు రిలీజ్ చేస్తారట. ఇక ఇదే కాకుండా కొరటాల శివ యంగ్ టైగర్...

చైతు కెరియర్ లో హయ్యెస్ట్ బిజినెస్..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. శివగామి రమ్యకృష్ణ కూడా సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా రిలీజ్...
- Advertisement -

Latest News

చిదంబర నటరాజ స్వామిని చూసి తరిద్దాం!

చిదంబర నటరాజ స్వామి ఆలయం తమిళనాడులో కడలూరు జిల్లాలో ఉంది.శివ,వైష్ణవులను ఒకే దేవాలయంలో పూజించే ఒకే ఒక్క కట్టడం. ఇది పురాతన ద్రావిడ శైలిలో నిర్మించిన...
- Advertisement -