హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా : బాలీవుడ్ నుండి అందుకే వెళ్ళిపోయా ?

-

భారతదేశ నటి ప్రియాంక చోప్రా గురించి ఒక రహస్యం బయటపడింది. ఈమె బాలీవుడ్ లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. కానీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా అక్కడే స్థిరపడిపోయింది. అయితే అందరూ కూడా ఈమె వ్యక్తిగత జీవితం కోసం హాలీవుడ్ కు వెళ్లిపోయింది అనుకున్నారు. కానీ ఇంతకాలానికి అస్సలు విషయం తెలిసింది. స్వయంగా ప్రియాంక చెబుతున్న ప్రకారం బాలీవుడ్ లో కొందరు తన అభివృద్ధిని చూసి తట్టుకోలేక కెరీర్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారట.

How Priyanka Chopra became India's most-followed celebrity – the former Miss World married to Nick Jonas who broke out of Bollywood and into Hollywood | South China Morning Post

 

అయితే ఆమె లాంటి టాప్ నటికి కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవ్వడం మూలంగానే మనసులోనే చాలా బాధపడింది అని తెలుస్తోంది. అంతేకాకుండా అదే సమయంలో ప్రియాంక చోప్రా ఆలపించిన ఇన్ మై సిటీ, ఎక్సోటిక్ పాటలు అమెరికా ప్రజల ఆదరణ పొందడంతో అక్కడే సెటిల్ అయిందట. ఇప్పుడు వరుసగా యాక్షన్ సినిమాలు చేసుకుంటూ కెరీర్ ను పీక్ స్థాయిలో ఉంచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news