ప్రియాంకా చోప్రా బెడ్ రూం సీక్రెట్స్..!

-

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఈమధ్యనే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. కుర్రాడు తన కన్నా చిన్నోడే అయినా సరే మనసిచ్చిన పిసి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వారి లైఫ్ ఫుల్ జోష్ లో నడుస్తుందని తెలిసిందే. ఎక్కడ ఈవెంట్ అయినా సరే ఈ జంట కనిపించి అలరిస్తుంది. తామిద్దరం ఎంత అన్యోన్యంగా ఉంటున్నామో చెప్పేలా ప్రియాంకా కొన్ని పర్సనల్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది.

అందులో ఏకంగా బెడ్ రూం ఫోటో ఉండటం విశేషం. ప్రియాంకా తన భర్త నిక్ ఇద్దరు తన్మయత్వంలో ఉన్న టైంలో ఓ పిక్ బయటకు వచ్చింది. అయితే వారిద్దరు రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు అక్కడ కెమెరీ మెన్ కు ఏం పని అంటూ నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కేవలం పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రియాంకా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని అంటున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో ఈ ఫోటోలు తీయించుకుందో కాని నెటిజెన్లు మాత్రం నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. మరి ప్రియాంకా ఇకముందైనా ఇలాంటివి జరుగకుండా చూసుకుంటే బెటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version