ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో రాశీ ఖన్నా రావిషింగ్ లుక్స్

-

రావిషింగ్ బ్యూటీ రాశీఖన్నా ఈ మధ్య సోషల్ మీడియాలో మామూలు రచ్చ లేపడం లేదు. గతకొంతకాలంగా ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ లో తెగ సందడి చేస్తోంది. గాఘ్రా చోలీ, సల్వార్ కమీజ్, చీరల్లో వెరైటీగా ఫొటోషూట్లు చేస్తూ కవ్విస్తోంది. ఇక ఇటీవలే ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న రాశీ ఆ వేడుకకు తాను ధరించిన ఔట్ ఫిట్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.

ఈ క్రమంలోనే రాశీ తన లేటెస్ట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫొటోల్లో రాశీ గాగ్రా చోలీలో మెరిసిపోతోంది. క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తోంది. తన రావిషింగ్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లు రాశీ అందాలకు ఫిదా అవుతున్నారు.

ఇక రాశీ సినిమాల సంగతికి వస్తే ఈ భామ బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ మూవీలో నటించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం రాశీ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news