Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సోకుల వల

-

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. అనంతరం ఒక తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది.

 

ఏకంగా 12 తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్ లో దాదాపు అందరూ యంగ్ టాప్ హీరోలా సరసన ఆడి పాడిన ఈ బ్యూటీ, ఆనాతి కాలంలోనే ఆగ్ర హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మేస్మరైజింగ్ చేసిన ఈ చిన్నది బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ రాణించింది. ఇది ఇలా ఉంటే 2021 లో వచ్చిన కొండపాలెం చిత్రం తర్వాత రకుల్ మళ్లీ తెలుగు సినిమాలో నటించలేదు.

ఈ సినిమా తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు మకాం మార్చిన ఈ చిన్నది అక్కడే వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిటౌన్ లో బిజీగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news