Samantha : ‘యశోద’ సినిమాకు సమంత షాకింగ్ రెమ్యూనరేషన్ !

-

సమంత-నాగచైతన్యలది బ్యూటీ ఫుల్‌ ఫేయిర్‌. కానీ ఇటీవలే వారిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. విడాకుల త‌ర్వాత స‌మంత స్పీడ్ ను పెంచేసింది. వ‌రుస గా సినిమా ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసుకుపోతుంది. ఇప్ప‌టి కే తెలుగు తో పాటు హిందీ లో కూడా ప‌లు సినిమా ల‌కు ఒకే చెప్పేసింది. ఈనేపథ్యంలోనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ యశోద కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

శ్రీ దేవీ మూవీస్ ప్రొడ‌క్స‌న్స్ లో ఈ సినిమా రూపొందుతుంది.అలాగే శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో సమంత ప్రధాన పాత్ర లో లేడి ఓరియంటేడ్ గా తెర‌కెక్క‌నుంది. స‌మంత తొలి పాన్ ఇండియ సినిమా య‌శోద ను హ‌రి- హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… యశోద సినిమాకు సమంత తీసుకున్న రెమ్యూనరేషన్‌ పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.3 కోట్లు తీసుకుందట సమంత. ప్రతి సినిమాకు కోటీ తీసుకునే సమంత.. ఈ సినిమాకు రెమ్యూనరేషన్‌ భారీగా పెంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news