అందానికి అడ్ర‌స్ లాగా మారిన శృతిహాస‌న్‌.. త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

కమల్ హాసన్ కూతురుగా స్టార్ క్రేజ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఇండ‌స్ట్రీలో త‌న నటన, డ్యాన్స్‌, క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్‌తో ప్రతిభను చాటుతూ తండ్రి పేరు నిల‌బెట్టింది. తాను ఒక ప్రతిభావంతురాలిన‌ని త‌న ట్యాలెంట్‌తో నిరూపించింది. ఇక సినిమాల ప‌రంగా కూడా ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకుంది. అయితే ఆ మ‌ధ్య గ్యాప్ తీసుకుంది ఈబ్యూటీ.

కానీ ఇప్పుడు మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్‌జోష్‌లో సినిమాలు చేస్తోంది శృతిహాస‌న్‌. అటు సినిమాల‌తో పాటు బ్రాండింగ్‌తోనూ ఫుల్ బిజీగా మారిందిఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం స‌లార్ సినిమాలో న‌టిస్తోంది. ఇక కోలీవుడ్‌లోనూ అగ్ర‌హీరోల సినిమాల్లో చేస్తోంది ఈ బ్యూటీ.

అయితే సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో కూడా శృతిహాస‌న్ చాలా యాక్టివ్ గానే ఉంటంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమాల విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటుంది. అలాగే సోషల్ మీడియా  ఖాతాల్లో ఫాలోవ‌ర్స్‌ను పెంచుకుంటోంది. త‌న లేటెస్టు హాట్ పిక్స్‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. లేటెస్టుగా షేర్ చేసిన ఫొటోలు మీరు కూడా చూడండి.