ఏజ్ బారైనా బరువైన అందాలతో రెచ్చిపోయిన శ్రియ సరన్

-

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దు గుమ్మ శ్రియ(Shriya) గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అంతలా ఈ బ్యూటీ ప్రేక్షకులను మాయ చేసింది.

 

చిత్ర పరిశ్రమంలో ఉన్నన్ని రోజులు తన పరువాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ చిన్నది పెళ్లి చేసుకున్నాక కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల నిద్ర చెడగొడుతుంది.

ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో వైరల్ గా మారింది. ఇది చూసిన వారు కామెంట్ చేయలేకుండా ఉండలేకపోతున్నారు. టాలీవుడ్ కి శ్రియ ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

అప్పుడు ఎలాగైతే హాట్ గా ఉందో ఇప్పుడు కూడా మతి పోగొట్టేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అసలు గత 20 ఏళ్లుగా శ్రియ వయసే పెరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version