‘పుష్ప-2’ యూనిట్‌కు సుకుమార్ వార్నింగ్? ‘

-

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించి పుష్ప ఘనవిజయం సాధించడంతో సీక్వెల్ పుష్ప:ది రూల్ ను మరింత ఆసక్తిగా ఉండేలా తెరకెక్కిస్తున్నాడు.

తాజాగా చిత్ర యూనిట్ పై సుకుమార్ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది. అయితే సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయని, దీంతో సుకుమార్ చిత్ర యూనిట్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news