2016 నుంచే వరుణ్‌తో లావణ్య ప్రేమాయణం

-

నిన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఆ ఫోటోలను లావణ్య ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 2016 నుంచి తాము ప్రేమలో ఉన్నామని లవ్ సింబల్ షేర్ చేశారు. తన జీవితానికి శాశ్వత ప్రేమను కనుగొన్నానని పేర్కొన్నారు. ‘మిస్టర్’ మూవీ షూటింగ్ టైం లోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోను వీరు కలిసి నటించారు. కాగా, ఇకపోతే ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా , అల్లు, లావణ్య కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. ఇకపోతే ఈవెంట్ కి స్టైలిష్ గా వ్యవహరిస్తున్న అశ్విన్మౌళి, వనిత డోంగ్రేలు కాస్టింగ్ డిజైనర్లుగా వ్యవహరించారు. అలాగే వరుణ్ తేజ్ కు తరుణ్ తహిలియా డిజైనర్ గా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news