దైవం

పసుపు పూలతో పూజచేస్తే ఈ రాశివారికి విశేషం!

జనవరి 31 గురువారం- రోజువారి రాశిఫలాలు మేషరాశి: మిశ్రమ ఫలితాలు, శయ్యాభోగం, బంధువులతో విబేధాలు, కార్యనష్టం. పరిహారాలు నవగ్రహ ప్రదక్షణలు చేసి గురుగ్రహానికి పసుపు పూలతో అర్చించండి. వీలుకాని వారు దగ్గర్లోని దత్తాత్రేయ లేదా సాయిబాబా దేవాలయాలను సందర్శించండి. వృషభరాశి: వస్తుప్రాప్తి, ఆదాయనష్టం, ప్రయాణ సూచన, పరిహారాలు అమ్మవారిని ధ్యానించండి లేదా దగ్గర్లోని అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి. మిధునరాశి:...

పంచాంగం 24 జనవరి 2019

24-01-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, చతుర్థి రాత్రి 8.56 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుబ్బ సాయంత్రం 6.22 వరకు, తదుపరి ఉత్తర, అమృతఘడియలు: మధ్యాహ్నం 12.37 నుంచి 2.13 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.52 నుంచి 3.16 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.04 నుంచి సాయంత్రం 4.34 వరకు,...

నవగ్రహ పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా?

నవగ్రహ పూజ. ఈ పూజ గురించి చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి. నవగ్రహ పూజ ఫలితం దక్కాలంటే పూజ విధివిధానాలను పక్కా పాటించాల్సిందే. అందుకే.. చాలామందికి అనేక సందేహాలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైంది... నవగ్రహ దర్శనం తర్వాత కాళ్లు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అయితే.. నవగ్రహాల పూజ తర్వాత కాళ్లు కడుక్కోవాలనేది ఏ...

Achamanam pooja : ఆచమనం అంటే ఏమిటి ? ఎందుకు చేస్తారు?

సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు. అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకుందాం... ఆచమనం అంటే సర్వలోకలాకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం. ఎలా చేయాలి.....

పంచాంగం-19-జనవరి-2019

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం త్రయోదశి సాయంత్రం 5.36 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: మృగశిర ఉదయం 10.32 వరకు, తదుపరి ఆరుద్ర, అమృతఘడియలు: తె. 2.26 నుంచి 4.02 వరకు, తిరిగి రాత్రి 11.03 నుంచి 12.44 వరకు, రాహుకాలం: ఉదయం 9.40 నుంచి 11.03 వరకు, దుర్ముహూర్తం: ఉదయం...

శని త్రయోదశి రోజు పూజ ఎలా చేయాలి?

ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమశని ఉన్నవారు శని పూజ చేసుకుంటే చాలా మంచిది. అయితే శని పూజ ఎలా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అనే విషయమై ప్రముఖ పండితుల సూచనలు, సలహాలు మీ కోసం... తెల్లవారుఝామున అభ్యంగనస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దేవాలయానికి వెళ్లాలి. నవగ్రహాలలో పశ్చిమ ముఖాభి మూర్తికి పూజ...

శని త్రయోదశి నాడు ఈ రాశుల వారు తప్పక శని పూజ చేసుకోవాలి!

నవగ్రహాలలో శని గ్రహం అంటే అందరికీ భయం. ఏ పని కాకున్నా శని బాగులేదు అన్నమాటే అందరినోటా. నిజానికి శని చాలా మంచివాడు. నిజాయతితో ఉన్నవారికి తప్పక మంచిచేసే స్వభావం శనిదని శాస్ర్తాలు చెపుతున్నాయి. శనిదోషాలు పోవడానికి చాలా పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది శనివారం నవగ్రహాలలోని శని పూజ. అందులోనూ త్రయోదశితో...

పంచాంగం-18-జనవరి-2019

18-01-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం ద్వాదశి రాత్రి 8.24 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రోహిణి మధ్యాహ్నం 12.26 వరకు, తదుపరి మృగశిర, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 12.27 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.07 నుంచి 9.51 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.49 నుంచి 1.33 వరకు, వర్జ్యం: తె. 4.51 నుంచి ఉదయం 6.27 వరకు, తిరిగి...

ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షణ చేస్తే చాలు! జనవరి 17 గురువారం- రోజువారి రాశిఫలాలు

  మేషరాశి: కుటంబంలో సంతోషం, ప్రయాణ లాభాలు, అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి: ప్రతికూలమైన గోచారం. పనుల్లో ఆటంకం, ఇబ్బందులు, సోదర విరోధం. పరిహారాలు నవగ్రహప్రదక్షణలు చేయండి. శివ లేదా వేంకటేశ్వర ఆరాధన చేయండి. మిధునరాశి: అనివిధాల కలసి వచ్చును. పెద్దవారితో పరిచయం, చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు....

కనుమనాడు ఇలా చేయండి విశేష ఫలితాలు మీ సొంతం!

సంక్రాంతి పండుగ తెల్లారి కనుమ. ఈరోజు దాదాపు ప్రయాణాలు చేయకండి. ఒకవేళ తప్పనిసరి అయితే భోజనం లేదా కనీసం అల్పాహారం తీసుకున్న తర్వాతే ప్రయాణం చేయండి. ఈ రోజు మీ ఇంట్లో పనిచేసేవారు లేదా మీ గ్రామం/పట్టణంలో వీధిలో పనిచేసే సిబ్బందికి, మీ దగ్గర్లోని దేవాలయం ముందు ఉండే వికలాంగులకు తప్పనిసరిగా ఏదో ఒక...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -