దైవం

ఐశ్వర్యం కావాలా.. ఈ అభిషేకం చేయండి!

శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం... క్ర.సం పదార్థం  ఫలం 1 ఆవునెయ్యి  ఐశ్వర్యప్రాప్తి 2 ఆవుపాలు సర్వసౌఖ్యములు 3 శుద్ధమైన నీటితో  నష్టద్రవ్యప్రాప్తి 4 భస్మాభిషేకం మహాపాపలు నశించును 5 గంధోదకం సంతానప్రాప్తి, సౌఖ్యం 6 సువర్ణోదకం  దారిద్య్ర నాశనం 7 తేనెతో తేజస్సు,...

కార్తీక‌మాసంతో శివాల‌యాలు కిట‌కిట‌

కార్తీకమాసం ప్రారంభమయింది. దీంతో మొదటి సోమవారం నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని విజయవాడ భ్రమరాంభమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు కృష్ణానదిలో స్నానాలాచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. దీపాల వెలుగులతో ఆలయం మరింత శోభను సంతరించుకుంది. బ్రమరాంభ మల్లేశ్వర స్వామి...

కార్తీకంలో తప్పక వినాల్సిన లీల ఏమిటి ?

కేశవనామాల్లో 12వ నామం దామోదర. కార్తీకమాసానికి దామోదరుడు అధిపతి. కాబట్టి దీన్ని దామోదర మాసం అంటారు. దామోదరం అంటే సమస్తలోకములన్ని లోపల కలవాడు అనేది వైదిక అర్థం. కృష్ణావతారంలో తాడుతో బంధింపపడిన ఉదరం కలవాడు అని లౌకిక అర్థం. ఈ నెలలో తప్పకుండా చదవాల్సిన లేదా తలంచుకోవాల్సిన లీల భాగవతంలోని దామోదర లీల. అనంతమైన...

కార్తీక మాసం స్పెషల్: ఏ తిథి నాడు ఏ పూజ చేయాలి…?

కార్తీక మాసం అంటేనే ప్రత్యేకం. అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రంతో వచ్చే పౌర్ణమి ఉన్నమాసాన్నే కార్తీక మాసం అంటారు. ఇది శివ, కేశవ, కార్తీకేయ, శక్తి స్వరూపా దేవతలకు ప్రీతికరమైనదిగా ప్రతీతి. ఈమాస ప్రత్యేకతలను పరిశీలిస్తే కుమారస్వామి పుట్టింది, సృష్టి ఆరంభమైన నెలగా, త్రేతాయుగం ప్రారంభమైన మాసంగా ప్రసిద్ధి చెందింది. సైన్స్ పరంగా: వర్షాకాలం పూర్తయి...

జామ పండ్ల నైవేద్యంతో షుగర్ వ్యాధి నియంత్రణ !

మనం నిత్యపూజలో షోడషోపచారా పూజలు ముఖ్యం. దీనిలో అత్యంత కీలకమైనది నైవేద్యం. ఆయా దేవుళ్లకు ఆయా నైవేద్యాలు పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. అయితే దేవునిపై, పూజలు, ఆచారాలపై విశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. భక్తితో శ్రద్ధతో చేసిన పూజమాత్రమే ఫలిస్తుందని వేదాలు, ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఈ వారం జామ...

కార్తీకస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..

మాసాలల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. కార్తీక దామోదర మాసంగా ప్రఖ్యాతిగాంచిన ఈ నెలలో స్నానం, దీపారాధన, ఉపవాసం, అభిషేకం, వనభోజనాలు ఈ నెలకు ప్రత్యేకమైన అంశాలు. అయితే చాలామందికి స్నానం ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి అనే అంశాలపై రకరకాల సందేహాలు ఉన్నాయి. వీటన్నింటికి నివృత్తికోసం చదవండి... కార్తీకస్నానం: ఏ మాసానికి లేని ప్రత్యేకమైన ఆచారం...

తిరుమల గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం.. దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలంటారు పెద్దలు. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ భావనను వ్యక్తపరచలేం. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అందుకే కాబోలు.....

వినాయకుడిని ఈ పత్రిలో పూజించండి.. శనిని తరిమికొట్టండి..!

ఇవాళ వినాయక చవితి. చాంద్రమానం ఆధారంగా భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితిగా జరుపుకుంటాం. ఏ పని చేయాలన్నా ముందు వినాయకుడికే పూజ చేస్తుంటాం. గణపతి పూజలో గరిక తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం. గరికతో పాటు గన్నేరు పూలతో వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేస్తే...

దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోయి ఉంటే అశుభం కలుగుతుందా..?

సాధారణంగా దేవాలయానికి మనం వెళ్లినప్పుడు కొబ్బరికాయలను కచ్చితంగా కొడతాం. దాదాపుగా గుడికి వెళ్లే ప్రతి ఒక్కరు దేవుడికి కొబ్బరికాయలను కొట్టి వాటిని నైవేద్యంగా అర్పిస్తారు. కొబ్బరికాయల్లో ఉండే నీటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకనే కొబ్బరికాయలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇక దేవుడి ముందు మనలోని అహం, ఈర్ష్య, అసూయ, కోపం తదితర గుణాలు...

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. పాపాల‌కు న‌ర‌కంలో శిక్ష‌లు ఇవే

గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని...
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -