ఈ నెలాఖరు వరకు పూర్తి చేయండి: మెదక్ కలెక్టర్

-

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం దళితబంధు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై మండల అభివృద్ధి అధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఎస్డీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version