తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 234 కరోనా కేసులు నమోదు అయ్యాయని జిల్లా వైద్య అధికారులు సూచించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి 88, మెదక్ 59, సిద్దిపేట 87 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణను పాటించి భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా ఉద్ధృతి
-