మెదక్: రూ.వెయ్యి నుంచి రూ.100కు తగ్గింపు!

-

పెండింగ్‌ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు వాహనదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 31 లోగా చలాన్లు చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ కల్పించినట్లు తెలిపారు. నో మాస్క్‌ చలాన్లు రూ.1000 ఉంటే రూ.100కు తగ్గించారని చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version