Warangal: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి జైలు శిక్ష

-

వరంగల్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి న్యాయస్థానం ఈ రోజు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారిలో.. 13 మందికి 2 రోజుల జైలు శిక్షతో పాటు మరో 27 మందికి 31,400/- రూపాయల జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప తీర్పు ఇచ్చినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version