కరీంనగర్ : బొమ్మారెడ్డిపల్లి ఘటనపై మంత్రి

-

ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామ శివారులో 11 కెవి విద్యుత్ తీగ తెగిపడి, షాకుతో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గొడుగు లచ్చయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలియగానే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. లచ్చయ్య కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version