మెదక్: ‘దొంగ పని’తో SBI ఏటీఎంలో నోట్లు దగ్ధం

-

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. గోకుల్‌నగర్‌లోని ఎస్బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నం చేశారు. తెల్లవారుజామున గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో చోరీకి ప్రయత్నం చేయగా సైరన్ మొగింది. దీంతో గ్యాస్ కట్టర్‌ను వదిలేసి దొంగలు పరారయ్యారు. కాగా, దొంగల ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఏటీఎంలో మంటలు చెలరేగి నగదు దగ్ధమైనట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version