ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు వందకు పైగా సినిమా ధియేటర్లు ఉన్నాయి.జిల్లాలోని సినిమా థియేటర్ యాజమాన్యూలందరూ సిండికేట్‌గా మారి అక్రమ దందాకు తెరలేపారు. పెద్ద హీరోలు, డైరెక్టర్ సినిమా విడుదలైతే చాలు థియేటర్ యజమానులకు పండుగే. 3, 4 రోజుల వరకు బెనిఫిట్ షోల పేరిట టికెట్ రేట్లు రెట్టింపు చేసి మరీ అమ్ముతూ ప్రేక్షకుల నుం
ఉమ్మడి మెదక్ జిల్లాలో థియేటర్ యాజమాన్యాల ఇష్టారాజ్యం
-