నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి మంత్రి కేటీఆర్ రాక

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కురవి మండలం పెద్ద తండాకు నేడు(ఆదివారం) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ ఇటీవల మృతి చెందిన విషయం విధితమే. మంత్రి సత్యవతిని పరామర్శించేందుకు కేటీఆర్ ఉదయం 10 గంటలకు బేగంపేట క్యాంప్ ఆఫీస్ నుంచి రోడ్డు ద్వారా బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటలకు పెద్ద తండాలో మంత్రిని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తారు

Read more RELATED
Recommended to you

Exit mobile version