మెదక్ : ‘సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటాం’

-

నారాయణఖేడ్‌లో నేడు నిర్వహించ తలపెట్టిన సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని భారతీయ జనతా యువ మోర్చా SRD జిల్లా అధ్యక్షులు పవన్ ముదిరాజ్ తెలిపారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటించినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కొక్క నిరుద్యోగికి సుమారు 1,17,000 బాకీ ఉన్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version