ICC టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్ : పడిపోయిన కోహ్లీ ర్యాంక్

-

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాసేపటి క్రితమే టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అయితే ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో మన టీం ఇండియాకు చెందిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఆటగాళ్ళు ఉన్నారు.

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 996 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా కేన్ విలియమ్సన్ 921 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ 891 పాయింట్స్, లబుషేన్ 878 పాయింట్లు, రోహిత్ శర్మ 773 పాయింట్లు, విరాట్ కోహ్లీ 766 పాయింట్లు, బాబర్ అజమ్ 749 పాయింట్లు, డేవిడ్ వార్నర్ 724 పాయింట్లు, క్వింటన్ డికాక్ 717 పాయింట్లు మరియు 714 పాయింట్లతో టాప్ టెన్ లిస్టులో నిలిచారు. ఈ కార్డు ఈ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీను వెనక్కి నెట్టి ఐదవ స్థానంలో నిలిచాడు టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ఇంగ్లండ్ టూర్ లో ఘోరంగా విఫలమైన నేపథ్యం లోనే కోహ్లీ 5 వ స్థానాన్ని కోల్పోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version