కార్తీకమాసంలో చేయకూడనిపనులు ఇవే !

Join Our Community
follow manalokam on social media

కార్తీకం.. పవిత్రమైన మాసం. ఆరాధన, ఉపాసనకు అత్యంత విశేషమైన మాసం ఇది. ఈ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అయతే ప్రస్తుతం నిషేధించిన వస్తువులు, పదార్థాల గురించి తెలుసుకుందాం…


ఇంగువ,ఉల్లిపాయ,వెల్లుల్లి,ముల్లంగి,గుమ్మడికాయ,శనగపప్పు,పెసరపప్పు,నువ్వులు కార్తీకమాసంలో తినటం నిషేధం
ఆదివారం రోజు కోబ్బరికాయ,ఉసిరికాయ తినరాదు.భోజన సమయంలో మౌనంగా వుండాలి.

– శ్రీ

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...