నిజమేనండోయ్.. గోడలకూ చెవులుంటాయ్…!

-

Even walls have ears

ఎవరైనా సీక్రెట్ గా ఏదైనా మాట్లాడుకునేప్పుడు అక్కడ ఎవరూ లేకున్నా… అరేయ్ గోడలకు కూడా చెవులుంటాయిరా. మెల్లగా మాట్లాడు అంటారు. అంటే.. గోడకు పక్కనో లేదో లోపలో.. ఎక్కడో ఉండి.. ఎవరో ఒకరు వింటారని అర్థం. కానీ.. నిజంగానే గోడలకూ చెవులుంటాయ్ అని నిరూపించింది ఈ ఫోటో. అవును.. మీరు పైన చూస్తున్న ఫోటో అదే. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా అవును నిజమే గోడలకూ చెవులుంటాయ్.. పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news