వింత: 65 ఏళ్ల మహిళని పెళ్లి చేసుకున్న 23 ఏళ్ల కుర్రాడు…!

-

దేవుడా…! 65 ఏళ్ల మహిళని 23 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకోవడం జరిగింది. లవ్ ఈజ్ బ్లైండ్ అన్ని మరో సారి రుజువయ్యింది. పూర్తి వివరాలని చూస్తే.. 23 ఏళ్ల అబ్దుల్లా.. గుంజారవాలా లోని Verpal Chattha లో నివాసం ఉంటున్నాడు. ఈ కుర్రాడు వృత్తి పరంగా చిత్రకారుడు. ఇతను సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంటాడు.

ఇతనికి ఫేస్ బుక్ లో అరియానా అనే మహిళ తో పరిచయం అయ్యింది. ఇలా వీళ్ళకి రెండేళ్ల పాటు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. 42 సంవత్సరాలు పెద్దది అయినా ఇరువురి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట గత సంవత్సరం నుంచి కూడా వీసా కోసం సంప్రదిస్తుండగా కుదరలేదు. ఆఖరికి పాక్ రాయబార కార్యాలయం సహాయపడడంతో మూడు సంవత్సరాల తర్వాత ఈ జంట ఒక్కటయ్యారు.

వివాహం చేసుకున్న వీరు..చెక్ రిపబ్లిక్ లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది. అరియానా రిటైర్ స్కూల్ టీచర్. ఈమె అబ్దుల్లాకు ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ జంట బిడ్డకు జన్మనివ్వాలనుకుంటోంది. కానీ వైద్యులు మాత్రం నో అంటున్నారంట. ఆమె వయస్సు రీత్యని దృష్టిలో ఉంచుకోమంటున్నారట.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version