ఖర్జూరం తింటే మంచిదని ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

-

ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చాలా మంది ప్రతి రోజూ ఖర్జూరాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అతిగా తీసుకోవడం వలన కొన్ని రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి అతిగా తింటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

 

దంత సమస్యలు:

ఖర్జూరాన్ని తీసుకోవడం వలన చర్మానికి చాలా మేలు కలుగుతుంది. కానీ అతిగా ఖర్జూరాన్ని తీసుకుంటే పంటకి ఇబ్బందులు కలుగుతాయి. దంతాల సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిట్ గానే తీసుకోండి.

కాన్స్టిపేషన్ సమస్య:

అధిక ఖర్జూరని తీసుకుంటే కాన్స్టిపేషన్ సమస్య కూడా కలగవచ్చు. కాబట్టి లిమిట్ గా తీసుకోవడం మంచిది.

షుగర్ లెవెల్స్ పెరుగుతాయి:

ఖర్జూరాన్ని అతిగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అతిగా తీసుకోవద్దు.

బరువు పెరుగుతారు:

ఖర్జూరాన్ని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కువగా తీసుకోకండి.

కడుపులో ఇబ్బందులు:

ఖర్జూరము తీసుకుంటే కడుపులో ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది అయితే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే కడుపులో పలు రకాల సమస్యలు కలుగొచ్చు.

అలర్జీలు:

ఖర్జూరం ఎక్కువ తీసుకుంటే అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఆస్తమా వాళ్ళకి మంచిది కాదు:

ఖర్జూరాన్ని ఎక్కువ తీసుకుంటే ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి.

పొటాషియం ఎక్కువగా అందుతుంది:

ఖర్జూరాన్ని ఎక్కువ తీసుకుంటే పొటాషియం కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా తీసుకోవద్దు. లిమిట్ గా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news