Deepika Padukone : ఆస్కార్ రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ దివా దీపికా హొయలు

-

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడకలో ఇండియన్ సినీ నటి దీపికా పడుకోన్ కూడా పాల్గొంది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో దీపిక ఆస్కార్ రెడ్ కార్పెట్ పై వయ్యారంగా నడిచింది.

దీపిక అందం చూసి ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఈ దివా స్మైల్ చూసి పడిపోయారు. బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో దీపికా ఆస్కార్ వేడుకల్లో సందడి చేసింది. క్లీవేజ్ షోతో ఓవైపు హాట్ ట్రీట్ ఇస్తూనే.. మరోవైపు సొట్టబుగ్గల నవ్వుతో మెస్మరైజ్ చేసింది.

ఇక ఈ వేడుకల్లో దీపికా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు లైవ్ పర్ఫామెన్స్ ముందు పాటను పరిచయం చేసింది. పాట గురించి అక్కడున్న తారలకు వివరించింది. దీపిక నాటు నాటుకు ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాట పాడగా.. విదేశీ నటులు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేశారు.

Read more RELATED
Recommended to you

Latest news