Honey Rose : నెట్టింట హీట్ పుట్టిస్తున్న హనీరోజ్.. భారీ అందాలతో రచ్చ

-

హనీ రోజ్.. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఈ భామ ఫొటోలే. ఓసారి చీరలో కనికట్టు చేస్తే.. మరోసారి ట్రెండీ ఔట్​ఫిట్​లో సందడి చేస్తోంది. తాజాగా హనీ రెడ్ కలర్ డ్రెస్సులో మయా చేసింది. ఈ ఔట్​ఫిట్​లో ఈ భామ జలకన్యలా కనిపిస్తోంది. ఇక ఈ బ్యూటీ ఇచ్చిన పోజులు తన డ్రెస్సుకు పర్ఫెక్ట్​గా మ్యాచ్ అవుతున్నాయి. తన క్యూట్ స్మైల్​తో మరింత అట్రాక్టివ్​గా కనిపిస్తోంది హనీ.

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ భామకు బాగా క్రేజ్ వచ్చింది. తనకు వచ్చిన క్రేజ్​ను సరిగ్గా ఉపయోగించుకుంటోంది హనీ. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. తన భారీ అందాలను ఎరగా వేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా హనీ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మోడ్రన్ వేర్ లో కెమెరా ముందు కదలాడి నెటిజన్లను స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది హానీ. టైట్ ఫిట్ అందాలతో ఫిష్ కట్ లుక్స్ తో రచ్చ చేసింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news