Raashi Khanna : రెక్కలు కట్టుకు ఎగిరిపోతానంటూ రాశీ ఖన్నా బ్లాస్టింగ్ పోజులు

-

రాశీ ఖన్నా ఈ మధ్య అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తోంది. హాలీవుడ్ బ్యూటీలకు తక్కువ కానంటూ గ్లామర్ ట్రీట్ తో అదరగొడుతోంది. హాట్ ట్రీట్ తో అందాల ప్రదర్శనలో బౌండరీలు బ్రేక్ చేసింది. బాలీవుడ్ లో మకాం వేసిన ఈ భామ అక్కడి కల్చర్ కు బాగా అలవాటు పడినట్టుంది.

సోషల్ మీడియాలో తాజాగా రాశీ తన హాట్ ట్రీట్ తో బ్లాస్ట్ చేసింది. ఉప్పొంగే ఎద అందాలతో క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను తన అందంతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. రాశీ ఖన్నా తన లేటెస్ట్ ఫొటోలు పోస్టు చేసి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతానంటూ హాట్ క్యాప్షన్ జత చేసింది. ఈ క్యాప్షన్ రాశీ ఔట్ ఫిట్ కరెక్ట్ గా యాప్ట్ అయింది.

రాశీ అందాలు చూసి కుర్రాళ్లు టెంప్ట్ అవుతున్నారు. బ్లాక్ డ్రెస్సులో ఏంజెల్ లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే ఈ బ్యూటీ ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో అలరించింది. ఈ సిరీస్ సూపర్ హిట్ కావడంతో రాశీకి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాశీ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ మూవీలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news